gsws tcs contact for removal of apseva login validator

DA/WEDPS 
*అందరికీ నమస్కారం*🙏
పైన తెలిపిన స్క్రీన్ షాట్ ప్రాకారం ఎవ్వరికి అయన ఈ ప్రాబ్లం వస్తే *AUTHENTICATOR APP Remove* చేసేయాలి అని *TCS* వాళ్ళకీ మెయిల్ చెయ్యండి. మెయిల్ ఐడీ *(gsws.ap@tcs.com )*

*ఇలా టైప్ చేయండి* 
1. జిల్లా పేరు:-
2. మండలం పేరు:-
3. సచివాలయం పేరు:-
4. సచివాలయం కోడ్:-
5. లాగిన్ యూజర్ ఐడి:-
6. పైన తెలిపిన స్క్రీన్ షాట్ 
ఇలా టైప్ చేసి వాళ్ళ కి మెయిల్ చేస్తే వాళ్ళు *AUTHENTICATOR APP మీ AP SEVA PORTAL నుండి రిమూవ్ చేసేస్తారు.*
ఇట్లు 
గ్రామ, వార్డు సచివలయాలు కలెక్టర్ వారి కార్యాలయం 
విజయనగరం

Comments

Popular posts from this blog