Child Care leave
🖋️ *Child Care leave పై Latest G.0 36 main points Info*:
*
🖋️ మహిళా ఉద్యోగులు Retirement లోపు "Minor" child (Below 18yrs) సంరక్షణకు 180 రోజుల child care leave వాడుకొనవచ్చును.
🖋️ ఈ.G.O పేరా 5 ప్రకారము పిల్లల వయస్సు గరిష్టంగా 18 యేళ్ళ నిబంధనలో ఎలాంటి మార్పు లేదు. తల్లుల వయస్సు గరిష్టంగా 62 యేళ్ళు
🖋️ *గరిష్ట వయస్సు నిబంధన ఎత్తి వేసినది తల్లులకే కాని పిల్లలకు కాదు*
🖋️ Child Care leave G.O 132 &199 లో మిగిలిన నిబంధనలు యథాతథం..
Comments
Post a Comment