Types of Entries in SR
మీ S.R. లో అన్ని ఎంట్రీస్ ఉన్నాయా?
ప్రతి సంవత్సరం S.R/S.B. ను చెక్ చేస్తున్నారా?
👉అయితే ఈ క్రింది entries చెక్లిస్ట్ రాసుకోండి. మీ ఆఫీసు నుంచి ఎస్. ఆర్ .ను అడిగి చెక్ చేసుకోని ఏదైనా ఎంట్రీ పెండింగ్లో ఉంటే మీ DDO గారికి తెలియజేసి అప్డేట్ చేసుకోండి.
1. Periodical Increments entry:-
*ప్రతి సంవత్సరం మీకు శాంక్షన్ చేసే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ అప్డేట్ అయ్యిందా లేదా*
అలాగే మీ సర్వీస్ ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో సర్వీస్ వెరిఫై స్టాంప్ మీ S.R. లో వేశారా? లేదా ? సరి చూసుకోండి.
2. G.I.S.ఎంట్రీ:-
G.I.S. చందా డిడక్టు అవుతూ ఉంటుంది కదా. మీ SR/SB లో G.I.S. అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఎంత కాలం, ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందో ఆ ఎంట్రీ రాశారా? లేదా చెక్ చేసుకోవాలి. అయితే G.I.S.అమౌంట్ enhance అవుతూ ఉంటుంది. గమనించుకోవాలి.
3. E.L. Entry:-
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడు మనకు ఇచ్చే Earned Leave ను ఎస్.ఆర్. చివర రాసే ఈ.ఎల్. ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.
4. Half Pay Leave Entry:-
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడల్లా మనకు మంజూరయ్యే 20 half pay leave లను S.R. చివరి పేజీలో half pay leave ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.
5. Training Entry:-
ఇంతవరకు సమ్మర్ లో అయిన ట్రైనింగ్ , ఇతర డ్యూటీ వివరాలు entries అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.
6. E.H.S. Entry:-
Employee Health Scheme ఎంట్రీ మీ ఎస్.ఆర్.లో రాయబడిందా ?లేదా ?చూసుకోవాలి.
7. A.A.S. Entry:-
మన సర్వీసు 6,12,18,24 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు A.A.S. ఇంక్రిమెంట్ మన S.R. లో ఎంట్రీ అయిందా ?లేదా? చూసుకోవాలి.*
8. Antecedent entry:-
ఆంటీస్డెంట్ వెరిఫికేషన్ అయిన తరువాత మన ఎస్.ఆర్. లో ఐడి నెంబర్ తో సహా ఎంట్రీ అయ్యిందో లేదో చూసుకోవాలి.
9. Service Regulations entry:-
ఆంటీసిడెంట్ వెరిఫికేషన్ తరువాత రెగ్యులరైజేషన్ ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి.
10. Promotion entry:-
మనకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఎంట్రీని ఎస్.ఆర్.లో వేయించుకోవాలి.
11. Transfers entry:-
మనకు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు జాయినింగ్ మరియు ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేయించుకోవాలి.
12. Departmental test entry:-
*డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయితే ఆ ఎంట్రీ చేయించు కోవాలి.*
13. Higher Qualifications entry
Comments
Post a Comment