ఛార్జ్ మెమో

ఛార్జ్ మెమో పై వివరణ

ఛార్జీ మెమో పెండింగ్‌లో ఉంటే, ఇంక్రిమెంట్లు నిలిపివేయబడవు.  FR.24

G.O.257 GAD ప్రకారం Adhoc ప్రమోషన్ పెండింగ్ విచారణ ఇవ్వబడుతుంది.

ఛార్జ్ మెమో పెండింగ్‌లో ఉంటే PRC లేదా ఇంక్రిమెంట్‌లను ఆపడానికి ఎటువంటి నియమాలు లేవు.  GOMలు నం.1

సర్వీసు నుండి రిటైర్ అయినప్పుడు ఛార్జీలు పెండింగ్‌లో ఉంటే సాధారణ పెన్షన్‌లో 75 శాతానికి సమానమైన తాత్కాలిక పెన్షన్ వస్తుంది.

GPF APGLI, GIS కూడా మంజూరు చేయబడుతుంది.  వాటిని ఆపలేరు.  GO నెం.1099 ఫైనాన్స్.

ఛార్జ్ లో ఆర్థిక అవకతవకలను పేర్కొనకపోతే EL ఎన్‌క్యాష్‌మెంట్ కూడా మంజూరు చేయబడుతుంది.
గ్రాట్యుటీలో 80 శాతంతో యాంటిసిపేటరీ గ్రాట్యుటీ మంజూరు చేయబడుతుంది.

Comments

Popular posts from this blog