కుల గణన సర్వే సమాచారం

సర్వే లో సేకరించే సమాచారం

✅ కుటుంబం అందుబాటులో ఉన్నారా / మరణించారా / శాశ్వతంగా Migration అయ్యారా

✅ జిల్లా, జిల్లా కోడ్,మండలం/ మున్సిపాలిటీ ,
గ్రామం, పంచాయతీ  మరియు పంచాయతీ కోడ్ , వార్డు నెంబర్, House నెంబర్.

✅ కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్,
కుటుంబ సభ్యుల సంఖ్య, Family member పేరు మరియు కుటుంబ పెద్ద తో గల సంబందం, రేషన్ కార్డు నెంబర్.

✅ కుటుంబం నివాసం ఉంటున్న ఇళ్లు Type (Kutcha house, Building, Duplex, Pucca house etc.)
ప్రస్తుతం ఉన్న చిరునామా

✅Toilet facility ఉందా లేదా?

✅ మంచి నీరు / త్రాగు నీరు సదుపాయం ఉందా? ( Public tap,Borewell, public borewell etc..)

✅ Live stock ఏమైనా కలిగి ఉన్నారా?
( ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు etc )

✅ Gas Connection Type ( LPG / Kerosene / Fire wood etc..)

👨‍👩‍👦‍👦 కుటుంబ సభ్యుల వివరాలు

✅ Member name, Father name, Gender, Date of birth, వైవాహిక స్థితి, caste, sub caste, Education,
Profession ( ప్రస్తుతం చేస్తున్న వృత్తి )

✅ Agricultural land వివరాలు.

✅ Residential Land వివరాలు.

Note :

♻️వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి. ప్రతి ఇంటి సర్వే ముగింపులో వాలంటీర్ మరియు సెక్రటేరియట్ ఉద్యోగి యొక్క eKYC తప్పనిసరి. పాక్షికంగా సర్వే చేయబడిన వివరాలను సేవ్ చేయడానికి అవకాశం కల్పించబడినది.

👶👧🏻సర్వే పూర్తి చేయడానికి 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మినహా కుటుంబ సభ్యులందరి eKYC తప్పనిసరి.

👉ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోయినట్లు గుర్తించబడినచో, కుటుంబ సభ్యులలో ఒకరి eKYC తప్పనిసరి. ఒకే సభ్యుడు లేదా మొత్తం కుటుంబం చనిపోయినట్లయితే, వివరాలు సమర్పించుట కోసం సెక్రటేరియట్ ఉద్యోగి eKYC తప్పనిసరి.

👨‍👩‍👧‍👦కుటుంబ సభ్యుల కోసం, బయోమెట్రిక్/ IRIS/ OTP/ ఫేషియల్ యొక్క eKYC ఎంపికలు అందించబడ్డాయి.

❇️వాలంటీర్ మరియు సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం, బయోమెట్రిక్ / ఐఆర్ఎస్ఐఎస్/ఫేషియల్ యొక్క eKYC ఎంపికలు అందించబడ్డాయి.

📲మొబైల్ అప్లికేషన్లో స్క్రీన్షాట్లు/వీడియో రికార్డింగ్లు🎥 అనుమతించబడవు.

✅ వాలంటీర్ పూర్తి సర్వే ప్రారంభం నుండి చివరి వరకు ఒకే మొబైల్ పరికరాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి.


Comments

Popular posts from this blog