Aadudam Andhra
Registration starts from Nov 20, 2023
Registration Link
Login Link
AAT Login Details
Login ID: 6300664935
Password: Aat@1234
Report
Contact mail id
aadudhamandhra2023@gmail.com
🏏 ఆడుదాం ఆంధ్ర 🤼♂️⛹🏻♂️
*సచివాలయ పరిధిలో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ కు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 20 నుండి మొదలగుతుంది.*
*15 సం నిండిన వారు ఎవరైనా ఆటల్లో పాల్గొనవచ్చును. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మినహాయించి.*
* ఆటల వివరాలు కబడ్డీ, ఖోఖో, బ్యాట్మింటన్, వాలీబాల్, క్రికెట్
పోటీలు నిర్వహించు తేదీలు:
* విల్లేజ్ లెవెల్ లో డిసెంబరు 15 నుండి 20 వరకు
* మండల లెవెల్ పోటీలు డిసెంబరు 21 నుండి జనవరి 4 వరకు
* నియోజకవర్గ పరిధిలో జనవరి 5 నుండి జనవరి 10 వరకు
* డిస్ట్రిక్ట్ లెవెల్ జనవరి 11 నుండి జనవరి 21 వరకు
* స్టేట్ లెవెల్ జనవరి 22 నుండి 26 వరకు జరుగును.
ప్రతి గేమ్ కి 2 జట్లు ఉండాలి.
@ కబడ్డీ 1 జట్టుకు 12 మంది
@ ఖోఖో 1 జట్టు కు 16 మంది
@ క్రికెట్ 1 జట్టుకు 16 మంది
@ వాలీబాల్ 1 జట్టుకు 12 మంది
@ బ్యాట్మింటన్ 1 జట్టుకు ఇద్దరు
నియోజకవర్గ పరిధిలో గెలిచిన వారికి బాహుమానాలు కలవు.
Comments
Post a Comment